About

మీ ఊహలకు అక్షరరూపం ఎలా ఇవ్వాలో? మీ కలాలను ఎలా కదిలించాలో? మీలో దాగి వున్న సాహిత్య, సంగీత, సాంస్కృతిక, కళా రూపాలను ఎలా వెలికితీయాలో??? సరైన 'వేదిక' లేదని వేదన చెందాల్సిన అవసరం లేదు. మీ మదిలో మెదిలే ఆలోచనలు ఆదిలోనే తుంచేయాల్సిన అవసరం లేదు. మీ అక్షర రూపాలకు ఆసరాగా మీ కళారూపాలకు బాసటగా మీ క్రీడా నైపుణ్యాలకు కంచెగా వుంటూ వివిధ కళా రంగాల్లో ఉన్న మీ ప్రతిభను బాహ్య ప్రపంచానికి ఎలా చాటి చెప్పాలో ఆ బృహత్తర బాధ్యతకు మా బాలరంజని వేదిక కానుంది

బాలల నేస్తం- బాలరంజని

బాలరంజని సభ్యులు

నాగేశ్వరరావు మణిపాత్రుని

S/O ఉదయ్ భాస్కర్ ప్రెసిడెంట్

రామారావు గజవెళ్లి

S/O కృష్ణమూర్తి లేట్
వైస్ ప్రెసిడెంట్

షైక్ మహమ్మద్ రఫీ

S/O ఫరీద్
సెక్రటరీ

సోమేశ్వరరావు కలమట

S/O ధర్మారావు
జాయింట్ సెక్రటరీ

మధుబాబు కుప్పిలి

S/O వెంకటరమణయ్య
ట్రెజరర్

TVR మూర్తి మణిపాత్రుని

S/O నాగేశ్వరరావు
మెంబెర్

శ్రీనివాసరావు వాడడ

S/O రామారావు
మెంబెర్